Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » Samantha

#Samantha

Samantha : అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఆ వ్యాధితో బాధపడుతున్నానంటూ పోస్ట్ చేసిన సామ్..

Samantha : అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఆ వ్యాధితో బాధపడుతున్నానంటూ పోస్ట్ చేసిన సామ్..

Samantha - October 31, 2022 | 08:54 AM

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. తన చేతిలో దాదాపు అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. చైతూతో విడాకుల తర్వాత కెరీర్ మీద ఫోకస్ చేసింది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండేది. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కానీ గత కొన్ని నెలలుగా సడెన్ గా సోషల్ మీడియా నుంచి మాయమైపోయింది. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో సమంత ఎక్కడికి […]

Samantha : యశోద ట్రైలర్ రిలీజ్.. సరోగసి మాఫియాపై సమంత పోరాటం..

Samantha : యశోద ట్రైలర్ రిలీజ్.. సరోగసి మాఫియాపై సమంత పోరాటం..

Samantha - October 28, 2022 | 08:50 AM

Samantha :  సమంత మెయిన్ లీడ్ లో యశోద సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టులోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాని నవంబర్ 11న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. చాలా రోజుల తర్వాత సమంత సినిమా రాబోతుంది. సమంత ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఓ టీజర్ ని వదిలి సినిమాపై ఆసక్తిని పెంచారు చిత్ర యూనిట్. తాజాగా యశోద సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. […]

Samantha : నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మొదటిసినిమా.. యశోద రిలీజ్ డేట్ ఫిక్స్..

Samantha : నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మొదటిసినిమా.. యశోద రిలీజ్ డేట్ ఫిక్స్..

Samantha - October 18, 2022 | 12:52 PM

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మెయిన్ లీడ్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. పుష్పలో కేవలం ఐటెం సాంగ్ లో కనిపించింది. సినిమాలు రిలీజ్ కాకపోయినా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది సమంత. ఫ్యాన్స్ సమంత నుండి సినిమా వచ్చి చాలా రోజులైందని నిరాశ చెందుతున్నారు. తాజాగా తన నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది సమంత. సమంత మెయిన్ లీడ్ లో లేడి ఓరియెంటెడ్ […]

Gautha Menon : ఏ మాయ చేసావే మహేష్ బాబుతో తీద్దామనుకున్నాను.. కానీ ఆయన..

Gautha Menon : ఏ మాయ చేసావే మహేష్ బాబుతో తీద్దామనుకున్నాను.. కానీ ఆయన..

Samantha - September 19, 2022 | 08:53 AM

Gautha Menon :  లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్స్ ని అద్భుతంగా తెరకెక్కించే దర్శకుల్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒకరు. ఆయన తమిళ్ లో తీసిన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించాయి. తెలుగులో ఘర్షణ, ఏ మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో లాంటి సినిమాలతో మెప్పించారు. ఇటీవలే శింబు, సిద్ది ఇదాని జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ది లైఫ్ అఫ్ ముత్తు’ సినిమాని విడుదల చేశారు. ఈ […]

Ye Maya Chesave 2: చైతన్యతో ‘ఏ మాయ చేసావే 2’ చేస్తానంటున్న గౌతమ్ మీనన్.. మరి సమంత సంగతేంటి?

Ye Maya Chesave 2: చైతన్యతో ‘ఏ మాయ చేసావే 2’ చేస్తానంటున్న గౌతమ్ మీనన్.. మరి సమంత సంగతేంటి?

Samantha - September 16, 2022 | 02:25 PM

Ye Maya Chesave 2:  నాగచైతన్య, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా ఇక్కడి నుంచే సమంత, చైతన్యల లవ్ స్టోరీ కూడా మొదలైంది. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని, విడిపోయారు కూడా. వారిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా వాళ్లకి, అభిమానులకి కూడా స్పెషల్ సినిమా. తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ తన కొత్త […]

Samantha : యశోద సినిమాకి సమంత అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందా??

Samantha : యశోద సినిమాకి సమంత అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందా??

Samantha - September 10, 2022 | 01:33 PM

Samantha :  చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాల మీద ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఐటెం సాంగ్స్ ఒప్పుకుంటుంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ పెంచేసి మనీ కోసమే కొన్ని సినిమాలు, సిరీస్ లు ఒప్పుకుంటున్నట్టు సమాచారం. చైతన్యతో విడాకుల తర్వాత పుష్పలో ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ ఐటెం సాంగ్ తో అలరించిన సమంత త్వరలో యశోద సినిమాతో పలకరించబోతుంది. సమంత మెయిన్ లీడ్ లో యశోద సినిమాని […]

ChaySam : చైసామ్ రిసెప్షన్ ఫోటోలు.. ఒకప్పటి కథ.. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత ఫాదర్..

ChaySam : చైసామ్ రిసెప్షన్ ఫోటోలు.. ఒకప్పటి కథ.. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత ఫాదర్..

Samantha - September 6, 2022 | 01:10 PM

  ChaySam :  నాగచైతన్య, సమంత విడిపోయి నెలలు గడుస్తున్నా జనాలు మాత్రం వాళ్ళ గురించి రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఏదో ఒకరకంగా వారిద్దరి పేర్లు మీడియాలో, సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి సపోర్ట్ గా పోస్టులు చేస్తుంటే, కొంతమంది వాళ్లపై ట్రోల్స్, గాసిప్స్ పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి చైసామ్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చైసామ్ మరోసారి వైరల్ అవ్వడానికి కారణం సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చేసిన […]

Chinmayi Sripada : మా మధ్య విబేధాలు లేవు.. సమంత వల్లే నాకు కెరీర్ వచ్చింది.. కానీ ఇప్పుడు..

Chinmayi Sripada : మా మధ్య విబేధాలు లేవు.. సమంత వల్లే నాకు కెరీర్ వచ్చింది.. కానీ ఇప్పుడు..

Samantha - September 3, 2022 | 02:50 PM

Chinmayi Sripada :  సింగర్ చిన్మయి శ్రీపాద తన పాటల కంటే కూడా సమంతకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే బాగా ఫేమస్ అయింది. ఏ మాయ చేసావే సినిమాలో సమంతకి తన నటనతో పాటు తన వాయిస్ కి కూడా బాగా పేరు వచ్చింది. ఆ సినిమాలో సమంతకి తెలుగులో డబ్బింగ్ చెప్పింది చిన్మయి. ఆ వాయిస్ బాగా పాపులర్ అవ్వడంతో అప్పట్నుంచి సమంతకి చిన్మయి డబ్బింగ్ చెప్పడమే కాక వేరే హీరోయిన్స్ కి కూడా చెప్తూ మరింత […]

← 1 2

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer