Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » devotional

AP Temples: తలనీలాలు సమర్పించే భక్తులకు షాక్…! టికెట్ ధర భారీగా పెంపు…!

AP Temples: తలనీలాలు సమర్పించే భక్తులకు షాక్…! టికెట్ ధర భారీగా పెంపు…!

ఆధ్యాత్మికం - March 17, 2023 | 08:37 PM

హిందూ సంప్రదాయంలో పుణ్యక్షేత్రాల్లో, పవిత్ర ఆలయాల్లో భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గత కొంతకాలంగా ఏపీలోని ఆలయాల్లోని క్షురకులు తమకు కూడా మిగతా ఉద్యోగుల మాదిరిగానే జీతం ఇవ్వమంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తన పరిధిలోకి వచ్చే హిందూ ఆలయాల్లోని తలనీలాల టికెట్ ధరను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాల్లోని తలనీలాల సమర్పణకు ఇప్పటి వరకూ టికెట్ ధర రూ.25లు ఉండగా ఆ […]

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణం ఎంతవరకు వచ్చిందో… అక్కడి కార్యక్రమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణం ఎంతవరకు వచ్చిందో… అక్కడి కార్యక్రమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

ఆధ్యాత్మికం - March 17, 2023 | 08:23 PM

యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అయోధ్యలో బ్రహ్మాండమైన రామమందిరాన్ని నాగార శైలిలో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు దాదాపు 161 అడుగులు, ఇందులో 360 స్తంభాలు ఏర్పాటు చేయనున్నారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గర్భగుడి మొదటి చిత్రం తెరపైకి వచ్చింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ ఫోటోలను షేర్‌ చేశారు. మందిర నిర్మాణ గొప్పతనాన్ని […]

Traimbhakeshwar temple: లోపల చతురస్రాకారంలోను… బయట నక్షత్రాకారంలోను ఉండే దేవాలయం ఏదో తెలుసా…?

Traimbhakeshwar temple: లోపల చతురస్రాకారంలోను… బయట నక్షత్రాకారంలోను ఉండే దేవాలయం ఏదో తెలుసా…?

ఆధ్యాత్మికం - March 14, 2023 | 07:44 PM

నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు. గర్భగుడికి బైటవైపుగా […]

IRCTC Tour: హైదారాబాద్ వాసుల కోసం IRCTC ఆలోచన… కాశీ నుండి నైమిశారణ్య వరకు తక్కువ ధరలో చుట్టేయొచ్చు…!

IRCTC Tour: హైదారాబాద్ వాసుల కోసం IRCTC ఆలోచన… కాశీ నుండి నైమిశారణ్య వరకు తక్కువ ధరలో చుట్టేయొచ్చు…!

ఆధ్యాత్మికం - March 14, 2023 | 07:20 PM

ఆధ్యాత్మిక క్షేత్రాలను ప్రదేశాలను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త చెప్పింది ఐఆర్‌సీటీసీ. ప్రముఖ పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిని సందర్శించాలనుకునే వారికి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. చాలా విలాసవంతమైన, ఆర్థికంగా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఎయిర్ టూర్ ప్యాకేజీ ‘గంగా రామాయణ యాత్ర‘ని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు .. 6 పగళ్లు ఉంటుంది. ఏప్రిల్ 11, 2023న హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణంలో వారణాసి (కాశీ), ప్రయాగ్‌రాజ్, […]

Kuruba jathara: తలమీద కొబ్బరికాయలు కొట్టించుకున్న భక్తులు… ఎక్కడో తెలుసా..?

Kuruba jathara: తలమీద కొబ్బరికాయలు కొట్టించుకున్న భక్తులు… ఎక్కడో తెలుసా..?

ఆధ్యాత్మికం - March 14, 2023 | 07:09 PM

ఆలయాల్లో కొబ్బరికాయలు భగవంతుడికి సమర్పించడం సర్వసాధారణం… వాటిని బండకొ, రాయికొ కొట్టడం కూడా సాధారణం..  కానీ మనుషుల తలకాయల మీద కొడితే మాత్రం అది కచ్చితంగా ప్రత్యేకమే కదా…! అలాంటి ఆచారమే ఒకటి… చిత్తూరు జిల్లాలో ఉందట. ఆ ఆచారం ఏమిటి? తెలుసుకుందాం.. అరుంధతి సినిమాలో ఉన్నట్టే ఉంది ఈ ఆచారం కూడా..! తలమీద టపాటపా అంటూ కొబ్బరికాయలు కొట్టే ఈసీన్‌.. అంత ఈజీగా మరిచిపోయేదేం కాదులేండి. అయితే, అచ్చం ఇలాంటి సీనే చిత్తూరు జిల్లాలోనూ దర్శనమివ్వడం […]

Holi in Menar: కత్తులతో, కాల్పులతో హోలీ జరుపుకునే వింత సంప్రదాయం ఎక్కడుందో తెలుసా…?

Holi in Menar: కత్తులతో, కాల్పులతో హోలీ జరుపుకునే వింత సంప్రదాయం ఎక్కడుందో తెలుసా…?

ఆధ్యాత్మికం - March 11, 2023 | 01:52 PM

హోలీ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది కామదహనం, రంగులతో ఆటలు… కానీ అంతకు భిన్నంగా, రకరకాల సంప్రదాయాలతో కొన్ని చోట్ల హోలీ జరుపుకుంటారు. అందులో ఒకటి కత్తులతో, తుపాకీ కాల్పులతో జరుపుకోవడం. ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రాంతంలో తేళ్లతో హొలీ ఆడుకోగా.. ఓ చిన్న గ్రామంలో మాత్రం తుపాకీల మోతతో హోలీని జరుపుకుంది. హొలీ ఇలా జరుపుకోవడానికి కారణం పురాణం కాదు..  ధైర్య చరిత్ర.. సాహసోపేతమైన విజయానికి గుర్తు.. మరి ఇక్కడి హోలీ పండుగ గురించి మరిన్ని […]

Vijayawada to Shirdi flights: షిరిడీ వెళ్ళే భక్తులకు శుభవార్త! విజయవాడ నుండి షిరిడీకి విమాన సేవలు…!

Vijayawada to Shirdi flights: షిరిడీ వెళ్ళే భక్తులకు శుభవార్త! విజయవాడ నుండి షిరిడీకి విమాన సేవలు…!

ఆధ్యాత్మికం - March 11, 2023 | 01:40 PM

ప్రముఖ సాయీ క్షేత్రమైన షిరిడికి నేరుగా విమాన సేవలు ప్రారంభిస్తున్నట్టు ఇండిగో ఎయిర్లైన్స్ తెలిపింది. ఇకపై విజయవాడ నుంచి షిర్డీకి నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు విజయవాడ నుండి షిర్డీ వెళ్లాలంటే రోడ్డు మార్గమో.. ట్రైన్‌లోనో.. లేక హైదరాబాద్ వెళ్లి అక్కడ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫ్లైట్‌లో షిర్డీ చేరుకునే వాళ్లు. ఇక నుంచి షిర్డీకి వెళ్లే సాయి భక్తులు విజయవాడలోనే విమానంలో ఎక్కేయొచ్చు. రోజూ రోజుకి షిర్డీకి వెళ్లే సాయి భక్తుల సంఖ్య […]

Ulagalanda perumal kovela: ఒకే క్షేత్రంలోనే ఐదు దివ్య తిరుపతులు గల ప్రదేశమేదో తెలుసా…?

Ulagalanda perumal kovela: ఒకే క్షేత్రంలోనే ఐదు దివ్య తిరుపతులు గల ప్రదేశమేదో తెలుసా…?

ఆధ్యాత్మికం - March 8, 2023 | 09:42 PM

రాక్షసుల రాజు, ప్రహ్లాదుని మనవడు అయిన మహాబలిచక్రవర్తి తన మంచితనము, దాతృత్వం వలన ప్రసిద్ధుడై కీర్తిలో దేవరాజు ఇంద్రుణ్ణి మించిపోయాడు. అలా వచ్చిన గర్వాన్ని హరించేందుకు విష్ణువు వామనుడై అవతరించాడు. మరుగుజ్జు అయిన వటువు రూపంలో మహాబలిని చేరుకొని మూడడుగుల నేలను దానమివ్వమని కోరాడు. రాక్షసగురువు శుక్రుడు వారించినప్పటికీ ఈ దానానికి బలి చక్రవర్తి ఒప్పుకుంటాడు. కానీ దానం పుచ్చుకునేప్పటికి వామనుడు తన ఆకారాన్ని పెంచుకుంటూ ఆకాశమంత ఎత్తు ఎదుగుతాడు. బలి చక్రవర్తి విష్ణుని పునర్దర్శనం కోసం […]

Vaishnodevi Temple: మహాభారతంలో ప్రస్తావించబడిన వైష్ణోదేవి దేవాలయం గురించి ఈ విషయాలు తెల్సుకున్నారా…?

Vaishnodevi Temple: మహాభారతంలో ప్రస్తావించబడిన వైష్ణోదేవి దేవాలయం గురించి ఈ విషయాలు తెల్సుకున్నారా…?

ఆధ్యాత్మికం - March 8, 2023 | 09:28 PM

జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. త్రికూట పర్వతంగా ఋగ్వేదంలో చెప్పబడిన పర్వతసమూహం ఇదేనని కొందరి వాదన. ఋగ్వేదంలో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుచుండేదని చెప్పబడింది. మరి ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఇపుడు తెలుసుకుందాం. వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతంలో ఉంది. కురుపాండవ సంగ్రామంనకు […]

Kondagattu : కొండగట్టులో దొంగలు… భక్తులు జాగ్రత్తపడాలని సూచించిన అధికారులు…!

Kondagattu : కొండగట్టులో దొంగలు… భక్తులు జాగ్రత్తపడాలని సూచించిన అధికారులు…!

ఆధ్యాత్మికం - March 7, 2023 | 11:44 PM

సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయ దశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, ధనుర్మాసోత్సవం, గోదాకళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మేళా ఉత్సవం శ్రీ సుదర్శన యాగం మొదలగు ఉత్సవాలతో ఎల్లప్పుడు కిటకిటలాడుతూ ఉండే కొండగట్టు అంజన్న దేవాలయంలో కొందరు ముష్కర మూకలు, దొంగలు హల్ చల్ సృష్టిస్తున్నారు.. ఆ వివరాలేమిటో ఇపుడు తెలుసుకుందాం… ప్రముఖ పుణ్యక్షేత్రమైన  కొండగట్టులో దొంగలు మరోసారి హల్‌చల్‌ చేశారు. గత నెల  ఆలయాన్ని టార్గెట్ చేసిన దొంగలు ఈ సారి భక్తులను టార్గె ట్ చేశారు. […]

← 1 2 3 4 5 … 16 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer