Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » Prabhas

#Prabhas

Unstoppable2 : ప్రభాస్ అన్‌స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది..

Unstoppable2 : ప్రభాస్ అన్‌స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది..

Prabhas - December 14, 2022 | 03:19 PM

Unstoppable2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా వస్తున్నాడని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఆ ఎపిసోడ్ చూస్తామా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానుల మరియు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగా.. మంగళవారం నాడు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు. Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో […]

Prabhas : బాలయ్య కోసం స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయించిన ప్రభాస్..

Prabhas : బాలయ్య కోసం స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయించిన ప్రభాస్..

Prabhas - December 13, 2022 | 09:10 PM

Prabhas : నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో కొత్త ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాజరుకానున్నాడు. ప్రభాస్ తో పాటు అతని స్నేహితుడు గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొనున్నాడు. ఇక ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తీ చేసుకోగా, అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిని. Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్? కాగా ఈ ఎపిసోడ్ లో […]

Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్?

Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్?

Prabhas - December 13, 2022 | 07:46 PM

Ram Charan : ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షో అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతుంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగా, ఇవాళ ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు. Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా షెడ్యూల్.. తాజాగా ఈ ఎపిసోడ్ […]

Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా షెడ్యూల్..

Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా షెడ్యూల్..

Prabhas - December 8, 2022 | 12:34 PM

Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్, దర్శకుడు మారుతీ కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లు ప్రకటించినా, అధికారికంగా మాత్రం లాంచ్ కాలేదు. కానీ ఈ సినిమా గురించి రోజుకో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కబోతుంది. Prabhas : బాహుబలితో అమిత్ షా భేటీ.. ఇందుకేనా.. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తీ చేసుకొంది అంటూ సినీవర్గాల్లో […]

Adipurush : మళ్ళీ వాయిదాపడిన ఆదిపురుష్.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

Adipurush : మళ్ళీ వాయిదాపడిన ఆదిపురుష్.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas - November 7, 2022 | 07:37 AM

Adipurush :  ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా మళ్ళీ వాయిదాపడింది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఇటీవల ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేయగా అన్ని వర్గాల నుండి చిత్ర యూనిట్ విమర్శల పాలైంది. రామాయణం చూపిస్తారనుకుంటే గ్రాఫిక్స్, బొమ్మల సినిమా […]

RGV : థియేటర్లో కుర్చీలు తగలపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఇది ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ ఆర్జీవీ ట్వీట్..

RGV : థియేటర్లో కుర్చీలు తగలపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఇది ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ ఆర్జీవీ ట్వీట్..

Prabhas - October 24, 2022 | 01:36 PM

RGV :  ఇటీవల స్టార్ హీరోల పుట్టిన రోజులకి వారి పాత సినిమాలని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో బిల్లా సినిమాని రీ రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో బిల్లా సినిమాని స్పెషల్ షోలో వేశారు. దీనికి అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అయితే పలు థియేటర్స్ లో అభిమానులు శృతిమించి మరీ రచ్చ చేశారు. ఏలూరులోని ఓ […]

Prabhas : బిల్లా రీ రిలీజ్.. అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్లో కుర్చీలు తగలబెట్టిన వైనం..

Prabhas : బిల్లా రీ రిలీజ్.. అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్లో కుర్చీలు తగలబెట్టిన వైనం..

Prabhas - October 23, 2022 | 10:34 AM

Prabhas :  ఇటీవల స్టార్ హీరోల పుట్టిన రోజులకి వారి పాత సినిమాలని మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ స్పెషల్ షోలు వేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి అభిమానుల నుండి ఆదరణ బాగుండటంతో మిగిలిన హీరోలు కూడా ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు. తాజాగా నేడు అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు ఉండటంతో బిల్లా సినిమాని రీ రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో స్పెషల్ షోలు వేశారు. ఈ స్పెషల్ షోలకి […]

Praseeda : కృష్ణంరాజు మరణం తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన కూతురు ప్రసీద..

Praseeda : కృష్ణంరాజు మరణం తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన కూతురు ప్రసీద..

Prabhas - October 16, 2022 | 09:28 AM

Praseeda :  ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మరణం ప్రభాస్ కి, ఆయన కుటుంబానికి, టాలీవుడ్ కి తీరని లోటు. తాజాగా కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద మొదటిసారి మీడియా ముందుకి వచ్చి మాట్లాడింది. ఇటీవల స్టార్ హీరోల పుట్టినరోజులకి గతంలో హిట్ అయిన వాళ్ళ సినిమాలని రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 23న ప్రభాస్ నటించిన బిల్లా సినిమా రీరిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రెస్ […]

Adipurush : ప్రభాస్ కి నోటీసులు పంపిన ఢిల్లీ హైకోర్టు.. ముదురుతున్న ఆదిపురుష్ వివాదం..

Adipurush : ప్రభాస్ కి నోటీసులు పంపిన ఢిల్లీ హైకోర్టు.. ముదురుతున్న ఆదిపురుష్ వివాదం..

Prabhas - October 11, 2022 | 01:14 PM

Adipurush :  ఆదిపురుష్ టీజర్ రిలీజయిన దగ్గర్నుంచి టీజర్ పై, చిత్ర యూనిట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయణం సినిమా అని చెప్పి ఇష్టమొచ్చినట్టు పాత్రలు డిజైన్ చేశారని దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు సినిమా బృందంపై మండిపడుతున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆదిపురుష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ హిందూ సంస్థ ఆదిపురుష్ పై కోర్టులో కేసు వేసింది. ఆదిపురుష్ చిత్ర యూనిట్ హిందువుల […]

Krishnam Raju : కృష్ణంరాజు కోసం ఏపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా.. రోజానే సాక్ష్యం..

Krishnam Raju : కృష్ణంరాజు కోసం ఏపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా.. రోజానే సాక్ష్యం..

Prabhas - October 1, 2022 | 01:29 PM

Krishnam Raju :  ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ప్రభాస్ కి తీరని లోటుని మిగిల్చింది. తాజాగా కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరులో అయన సంస్మరణ సభని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు ఫ్యామిలీ తరలివెళ్లింది. మొగల్తూరులో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభకి భారీ ఎత్తున అభిమానులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు. Rashmika Mandanna : సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు.. లైగర్ నాకు నచ్చింది.. […]

← 1 2 3 4 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer