Home » Tag » RGV
ప్రస్తుతం ఆర్జీవీ కాకినాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితమే మొదటి సారీ ఏపీలో ప్రత్యక్షంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నాను, ఇది ఏ పార్టీ కోసం కాదు, నన్ను ద్వేషించే పార్టీల కోసం చెప్తున్నా అని ట్వీట్ చేశాడు. తాజాగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే..................
RGV : ఆర్జీవీ తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తాడు. ఆర్జీవీ పాలిటిక్స్ కి సంబంధించిన సినిమా తీస్తే ఏ సినిమాలో ఎవరి గురించి ఎలా చూపిస్తాడో అని రాజకీయ నాయకులంతా భయపడతారు. గత కొన్నేళ్లుగా ఆర్జీవీ పనిగట్టుకొని మరీ రాజకీయాలకి సంబంధించిన సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆర్జీవీ ఏపీ సీఎం జగన్ ని ఏకాంతంగా కలవడం, దాదాపు గంటసేపు మాట్లాడుకోవడం సినీ, రాజకీయ వర్గాలలో కలకలం సృష్టింస్తుంది. జగన్ తో మీటింగ్ అయిన కొద్ది సేపటికే ఆర్జీవీ.. ”నేను […]
RGV : ఇటీవల స్టార్ హీరోల పుట్టిన రోజులకి వారి పాత సినిమాలని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో బిల్లా సినిమాని రీ రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో బిల్లా సినిమాని స్పెషల్ షోలో వేశారు. దీనికి అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అయితే పలు థియేటర్స్ లో అభిమానులు శృతిమించి మరీ రచ్చ చేశారు. ఏలూరులోని ఓ […]
RGV : సంచలనాల దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడూ వార్తల్లో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన చేసే ట్వీట్స్, ఆయన చేసే సినిమాలు, ఇంటర్వ్యూలలో ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ తో నిత్యం వార్తల్లో ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. గతంలో ఆర్జీవీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన అడవి సినిమాని రీ రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఆర్జీవీ తన తదుపరి సినిమాల గురించి మాట్లాడారు. ఈ ప్రెస్ […]