2026లో నాని నుంచి రెండు భారీ చిత్రాలు – అభిమానులకు పండగే!
2026లో నాని నుంచి రెండు భారీ చిత్రాలు – అభిమానులకు పండగే!
నేచురల్ స్టార్ నాని, 2026లో తన అభిమానులను రెండు పెద్ద ప్రాజెక్ట్‌లతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ (The Paradise) చిత్రం పనిలో ఉన్నది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంది. 2026 మార్చిలో విడుదలకు రెడీ అవుతోంది.
నాని ఎప్పుడైతే ఒక రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాడో, ఆ షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించడంలో ఆయన ప్రత్యేకతే ఉంటుంది. ‘ప్యారడైజ్’ చిత్రాన్ని నాని కెరీర్లో విజయవంతమైన ఓపెనింగ్‌తో పాటు అత్యధిక కలెక్షన్లు సాధించేలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.