Home » Tag » priya vadlamani
Mukhachitram Review : వికాస్ వసిష్ఠ, ప్రియా వడ్లమాని, ఆయేషాఖాన్, చైతన్యరావు మెయిన్ లీడ్స్ లో హీరో విశ్వక్సేన్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ముఖ చిత్రం. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ కథ, మాటలు అందించగా కొత్త దర్శకుడు గంగాధర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దగ్గర్నుంచి దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ లోనే కథ ఇండైరెక్ట్ గా చెప్పడంతో సినిమాపై ఆసక్తి కలిగింది, కథ విషయానికొస్తే హీరో వికాస్ […]
Mukhachitram Trailer : వికాస్ వశిష్ట హీరోగా ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా రాబోతున్న కొత్త సినిమా ముఖ చిత్రం. ఈ సినిమాకి కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ కథని అందించగా, కొత్త దర్శకుడు గంగాధర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజగా ముఖచిత్రం సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం.. హీరో ఒక ప్లాస్టిక్ సర్జన్. ఒక అమ్మాయిని […]