Home » Tag » Suhasini
Suhasini Manirathnam : మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, జయం రవి, జయరాం, ప్రభు.. ఇలా చాలా మంది స్టార్స్ తో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. శుక్రవారం సాయంత్రం పొన్నియిన్ సెల్వన్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ […]