Home » Tag » running shoes
Walking Shoes : నడక చాలా ఉత్తమమైన వ్యాయామం. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా సులభంగా నడవచ్చు. ఒక గంట సేపు నడవటం వల్ల 150 కేలరీలు బర్న్ అవుతాయి. వారానికి కనీసం ఐదు రోజులు వేగంగా నడవాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే నడకకు వెళ్ళే ముందు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఫిట్నెస్ నిపుణుల సూచన. సౌకర్యవంతమైన దుస్తులు, మోకాళ్ళ నొప్పులు రాకుండా మంచి బూట్లు వాడడం ముఖ్యమని చెబుతున్నారు. […]