Home » Tag » Rashmika trolls
Rashmika Mandanna : ఇటీవల సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలపై రూమర్స్, ట్రోల్స్, నెగిటివిటీ చాలా ఎక్కువైపోయాయి. కొంతమంది వీటిని చూసి చూడనట్టు వదిలేస్తుంటే మరికొంతమంది వీటిపై సీరియస్ అవుతున్నారు. ఇంకొంతమంది వీటికి క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా రష్మిక మందన్నా తనపై వచ్చే ట్రోల్స్, రూమర్స్, నెగిటివిటీపై స్పందిస్తూ సీరియస్ అయి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. రష్మిక ఈ పోస్ట్ లో.. ”నేను హీరోయిన్ అయిన దగ్గర్నుంచి ఇలాంటి ట్రోల్స్, నెగిటివిటీ చూస్తూనే ఉన్నాను. ఒక్కోసారి […]