Home » Tag » ranjith reddy
తాజాగా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి నా దేవుడు అంటూ ఆయన కాళ్ళ మీద పడి, ఆయన్ని పొగడటం సంచలనంగా మారింది. బండ్ల గణేష్ అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నాడు, ఇక ఆయన పొగిడే పవన్ కళ్యాణ్ జనసేన. ఈ రెండు పార్టీలు కాకుండా బీఆర్ఎస్ ఎంపీని పొగడటం ఇప్పుడు రాజకీయాల్లో కూడా చర్చగా మారింది............