Home » Tag » OCD Symptoms
OCD Symptoms : OCD (అబ్సస్సివ్ కంపల్సివ్ డిజార్డర్) అంటే అబ్సషన్ అంటే అనవసర ఆలోచనలు పదే పదే రావడం, కంపల్సివ్ అంటే ఒకే పని పదే పదే చేయడాన్ని నియంత్రిచలేకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. కానీ చాలామందికి ఈ లక్షణాలు ఉన్నాయని ఇది ఒక రకమైన సమస్య అని ఎవరికీ తెలియదు. ఈ సమస్య వలన చేసిన పనినే మళ్ళీ చేస్తూ ఉండడం, రకరకాల ఆలోచనలతో మానసికంగా భాద పడుతూ ఉంటారు. OCD లక్షణాలు : *అనవసర […]