Home » Tag » How to Reduce Gastric Problem
Gastric Problem : ఇటీవల గ్యాస్ సమస్య అనేది వయసుతో సంభంధం లేకుండా ఇప్పుడు అందరికి వస్తుంది. గ్యాస్ వస్తే ఛాతిలో నొప్పి, కడుపులో మంట వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ రావడానికి మనం తినే ఆహారమే కారణం. కారం, పులుపు, ఉప్పు వంటి వాటిని మనం మోతాదుకు మించి తింటే అది జీర్ణం కాకపోతే కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అదే గ్యాస్ రూపంలో మనకు నొప్పిని కలిగిస్తుంది. గ్యాస్ సమస్య ఎక్కువగా వస్తే తగ్గించుకోవడానికి ఎండోస్కోపీ […]