Home » Tag » custard apple leaves
Custard Apple Leaves : తియ్యగా ఉండే సీతాఫలం పండ్లంటే చాలా మందికి ఇష్టమే. సీతాఫలం పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే సీతాఫలం ఆకులని కూడా తినవచ్చని మీకు తెలుసా?. సీతాఫలం ఆకులు, బెరడుతో కషాయాలు చేసుకొని తాగవచ్చు, ఇలా చేయడం వలన ఎన్నో రకాల ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పొందవచ్చు. సీతాఫలం ఆకులను కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగించవచ్చు. Gastric Problem : గ్యాస్ బాధని తగ్గించడం ఎలాగో తెలుసా..? *సీతాఫలం చెట్టు ఆకులకు […]