Home » Tag » Akhil
ఇటీవల జరిగిన 'వీరసింహుని విజయోత్సవం' సక్సెస్ మీట్ లో బాలకృష్ణ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి టాలీవుడ్ లో వివాదానికి తెర లేపాడు. తాజాగా బాలయ్యకి కౌంటర్ ఇస్తూ అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ స్పందించారు.
షూటింగ్ లో సీన్ వివరిస్తుండగా డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ప్రమాదం జరిగినట్టు సమాచారం. వెంటనే చిత్రయూనిట్ సురేందర్ రెడ్డిని హాస్పిటల్ కి తరలించారు. కాలికి బాగా గాయం అయిందని చికిత్స చేసి కట్టు వేశారు డాక్టర్లు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు.......................
Nagarjuna : నాగార్జున హీరోగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5న దసరా రోజు రిలీజ్ కాబోతుంది. చాలా రోజుల తర్వాత నాగార్జున ఫుల్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఆదివారం సాయంత్రం ఘోస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాగ చైతన్య, అఖిల్ కూడా విచ్చేశారు. అక్కినేని అభిమానులు […]