Home » Tag » Rishab Shetty daughter birthday
కాంతార సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన డైరెక్టర్ 'రిషబ్ శెట్టి'. నిన్న (మార్చి 9) తన కూతురి రాధ్య మొదటి పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా నిర్వహించాడు. ఈ ఫంక్షన్ కి ఉపేంద్ర, అర్జున్, ధ్రువ సర్జాతో పాటు కన్నడ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు.