Home » Tag » Purnaa wedding photos
Purnaa : పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు టీవీ షోలతో బిజీగా ఉంది. గతంలో తనకి ఎంగేజ్మెంట్ అయిందని కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పెళ్లి ఇప్పటిదాకా చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల ఓ షోలో హైపర్ ఆది మాకు చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చారు అని పూర్ణతో అనడంతో ఈ విషయం బయటపెట్టింది. ఆ తర్వాత పూర్ణ ఓ ఇంటర్వ్యూలో మా […]