Home » Tag » konda
సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయ దశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, ధనుర్మాసోత్సవం, గోదాకళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మేళా ఉత్సవం శ్రీ సుదర్శన యాగం మొదలగు ఉత్సవాలతో ఎల్లప్పుడు కిటకిటలాడుతూ ఉండే కొండగట్టు అంజన్న దేవాలయంలో కొందరు ముష్కర మూకలు, దొంగలు హల్ చల్ సృష్టిస్తున్నారు.. ఆ వివరాలేమిటో ఇపుడు తెలుసుకుందాం… ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో దొంగలు మరోసారి హల్చల్ చేశారు. గత నెల ఆలయాన్ని టార్గెట్ చేసిన దొంగలు ఈ సారి భక్తులను టార్గె ట్ చేశారు. […]