Home » Tag » Breaking of Coconuts
ఆలయాల్లో కొబ్బరికాయలు భగవంతుడికి సమర్పించడం సర్వసాధారణం… వాటిని బండకొ, రాయికొ కొట్టడం కూడా సాధారణం.. కానీ మనుషుల తలకాయల మీద కొడితే మాత్రం అది కచ్చితంగా ప్రత్యేకమే కదా…! అలాంటి ఆచారమే ఒకటి… చిత్తూరు జిల్లాలో ఉందట. ఆ ఆచారం ఏమిటి? తెలుసుకుందాం.. అరుంధతి సినిమాలో ఉన్నట్టే ఉంది ఈ ఆచారం కూడా..! తలమీద టపాటపా అంటూ కొబ్బరికాయలు కొట్టే ఈసీన్.. అంత ఈజీగా మరిచిపోయేదేం కాదులేండి. అయితే, అచ్చం ఇలాంటి సీనే చిత్తూరు జిల్లాలోనూ దర్శనమివ్వడం […]