Festivals in 2023: 2023లో ఏ పండుగలు ఎప్పుడెప్పుడున్నాయో తెలుసుకున్నారా…?

Kaburulu

Kaburulu Desk

December 22, 2022 | 06:28 PM

Festivals in 2023: 2023లో ఏ పండుగలు ఎప్పుడెప్పుడున్నాయో తెలుసుకున్నారా…?

నూతన సంవత్సరం రాబోతున్నవేళ 2023లో ఏ పండుగలు ఏయే రోజుల్లో ఉన్నాయో వాటి సంగతేంటో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం తెలుసుకోండి…
జనవరి 2023
1 ఆదివారం – ఆంగ్ల నూతన సంవత్సరం
15 ఆదివారం – ఉత్తరాయణం ప్రారంభం, మకర సంక్రాంతి
23 సోమవారం – సుభాష్ చంద్రబోస్ జయంతి
26 గురువారం – గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 2023
18 శనివారం – మహాశివరాత్రి
మార్చి 2023
7 మంగళవారం – హోలికా దహనం
8 బుధవారం – హోళి
22 బుధవారం – ఉగాది
23 గురువారం – చేతి చంద్
30 గురువారం – శ్రీరామనవమి
31 శుక్రవారం – చైత్ర నవరాత్రి పరాన్
ఏప్రిల్ 2023
1 శనివారం – బ్యాంకు సెలవు
6 గురువారం – హనుమాన్ జయంతి
14 శుక్రవారం – వైశాఖి, అంబేద్కర్ జయంతి
22 శనివారం – అక్షయ తృతీయ
జూన్ 2023
20 మంగళవారం – జగన్నాథ రథయాత్ర
29 గురువారం – ఆషాడ ఏకాదశి
జూలై 2023
3 సోమవారం – బృహస్పతి పౌర్ణమి
ఆగస్టు 2023
15 మంగళవారం – స్వాతంత్ర్య దినోత్సవం
19 శనివారం – హరియాలీ తీజ్
21 సోమవారం – నాగ పంచమి
29 మంగళవారం – ఓనం
30 బుధవారం – రక్షా బంధన్
సెప్టెంబర్ 2023
2 శనివారం – కజారీ తీజ్
7 గురువారం – శ్రీ కృష్ణ జన్మాష్టమి
18 సోమవారం – హర్తాళికా తీజ్
19 మంగళవారం – వినాయక చవిత
28 గురువారం – అనంత చతుర్దశి
అక్టోబర్ 2023
2 సోమవారం – గాంధీ జయంతి
15 ఆదివారం – శరద్ నవరాత్రి
22 ఆదివారం – దుర్గాష్టమి
23 సోమవారం – దుర్గా మహా నవమి పూజ
24 మంగళవారం – దసరా, శరద్ నవరాత్రి పరాన్
నవంబర్ 2023
1 బుధవారం – కర్వా చౌత్
10 శుక్రవారం – ధన త్రయోదశి
12 ఆదివారం – దీపావళి, నరక చతుర్దశి
14 మంగళవారం – గోవర్ధన పూజ, బాలల దినోత్సవం
15 బుధవారం – భాయ్ దూజ్
19 ఆదివారం – చాట్ పూజ
డిసెంబర్ 2023
25 సోమవారం – క్రిస్మస్