దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు'.

మార్చి 10 నుంచి నెట్‌ప్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది.

ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన వెంకటేష్ అండ్ రానా..

ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్‌ని చూడకండి అంటున్నారు.

ఓటిటిలో వచ్చే కంటెంట్‌ని ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నాం.

కానీ ఆడియన్స్ అవే కావాలని కోరుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

ఇక వెంకటేష్ రానా గురించి మాట్లాడుతూ.. రానా మాములోడు కాదు.

నేను చేయని ఎన్నో క్యారెక్టర్స్ వీడు చేసేస్తున్నాడు అంటూ ప్రశంసించాడు.