కుక్కపిల్లతో వరలక్ష్మి క్రిస్మస్ సెలబ్రేషన్స్..

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు, తమిళ్ లో వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా క్రిస్మస్ సందర్భంగా తన కుక్క పిల్లతో క్రిస్మస్ ట్రీ వద్ద స్పెషల్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.