ఆహా అన్‌స్టాపబుల్‌లో ఈసారి.. లెజండరీలు..
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ NBK షో సక్సెస్‌గా సాగిపోతుంది.
ఇప్పటికే సీజన్ 2లో నాలుగు ఎపిసోడ్లు పూర్తికాగా త్వరలో ఐదో ఎపిసోడ్ రానుంది.
ఈసారి అన్‌స్టాపబుల్ ఐదో ఎపిసోడ్‌కి తెలుగు పరిశ్రమ లెజండరీలు రానున్నారు.
అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి అన్‌స్టాపబుల్ ఐదో ఎపిసోడ్‌కి విచ్చేశారు.
తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తికాగా షో నుంచి వీరి ఫోటోలు వైరల్ గా మారాయి.