త్రిష కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది.

అంతేకాదు ఆమె అందం కూడా ఏమాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్..

విడుదలకు రెడీ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్‌ని ఇటీవల లాంచ్ చేశారు.

ఈ లాంచ్ ఈవెంట్‌లో త్రిష బ్లూ శారీలో కనిపించి..

తన మెస్మరైజింగ్ లుక్స్‌తో అందర్నీ ఫిదా చేసింది. 

ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో, వాటిని చూసిన నెటిజెన్లు..

త్రిష అందం రోజురోజుకి పెరిగిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.