మనదేశంలో అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు (టాప్ -10)
నాథడ్ వారా, రాజస్థాన్ 369 అడుగులు
మురుడేశ్వర్, కర్ణాటక 123 అడుగులు
ఆదియోగి శివ విగ్రహం కోయంబత్తూర్, తమిళనాడు 112 అడుగులు
నంచి శివ విగ్రహం, సిక్కిం 108 అడుగులు
మంగళ్ మహాదేవ్ వడోదర, గుజరాత్ 101 అడుగులు
హర్ కి పౌరి శివ విగ్రహం హరిద్వార్, ఉత్తరాఖండ్ 100 అడుగులు
శివగిరి విగ్రహం బీజాపూర్, కర్ణాటక 85 అడుగులు
నాగేశ్వర్ శివ విగ్రహం ద్వారక, గుజరాత్ 82 అడుగులు
కీరమంగళం, తమిళనాడు 81 అడుగులు
కచ్నర్, మధ్యప్రదేశ్ 76 అడుగులు