మార్చి 27 నైట్ చిరంజీవి ఇంటిలో ఉపాసన..
రామ్ చరణ్ బర్త్ డేని గ్రాండ్‌గా నిర్వహించింది.
ఈ పార్టీకి టాలీవుడ్ స్టార్స్ అందర్నీ ఆహ్వానించింది.
అక్కినేని ఫ్యామిలీ
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్, రానా.
మంచు మనోజ్ భార్య మౌనికతో కలిసి వచ్చాడు.
రాజమౌళి అండ్ కీరవాణి కుటుంబం.
కాజల్ అగర్వాల్ భర్తతో వచ్చి సందడి చేసింది.
మెగా అండ్ అల్లు ఫ్యామిలీ మెంబెర్స్.
విజయ్ దేవరకొండ
నిఖిల్
అడివిశేష్
సిద్దు జొన్నలగడ్డ
శ్రీకాంత మరికొందరు నిర్మాతలు, దర్శకులు.