ఉగాది పండగా సందర్భంగా టాలీవుడ్‌లోని సినిమాల రిలీజ్ డేట్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

చిరంజీవి భోళాశంకర్‌ని ఆగష్టు 11న రిలీజ్ చేయబోతున్నారు.

ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న సమంత మైథలాజికల్ మూవీ శాకుంతలం నుంచి కొత్త పోస్టర్.

ఈ నెల 30న విడుదల అవ్వబోతున్న నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా న్యూ పోస్టర్.

ఒక క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. సినిమాల డైరెక్టర్‌తో సందీప్ కిషన్ ఫాంటసీ మూవీ 'ఊరు పేరు భైరవకోన' పోస్టర్ రిలీజ్.

మే 12న రిలీజ్ కాబోతున్న నాగచైతన్య మొదటి బై లింగువల్ మూవీ కస్టడీ న్యూ పోస్టర్.

నాగశౌర్య 22వ సినిమాకి 'రంగబలి' అనే టైటిల్‌ని అనౌన్స్ చేశారు.

గోపీచంద్, శ్రీవాస్ కలయికలో వస్తున్న 3వ సినిమా రామబాణం న్యూ పోస్టర్.

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న మూవీ ఫస్ట్ లుక్.

కళ్యాణ్ రామ్ పీరియాడిక్ మూవీ 'డెవిల్' న్యూ పోస్టర్.