సౌత్ స్టార్ హీరోలు పక్కన చేసిన రాశి ఖన్నా..

ఇప్పుడు నార్త్‌లో బిజీ అవుతుంది.

ఇటీవల ఈ అమ్మడు నటించిన ఫర్జి వెబ్ సిరీస్..

హిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్‌లో ఫేమ్ ని కూడా సంపాదించి పెట్టింది. 

దీంతో IMDb రేటింగ్‌లో ఏకంగా షారుఖ్ ఖాన్‌ని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. 

ఇక వచ్చిన ఫేమ్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రాశి..

మిలమిల మెరిసిపోతున్న డ్రెస్‌లో హాట్ ఫోజులు ఇస్తున్న ఫోటోలను 

సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి.