టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే..

రీసెంట్‌గా జరిగిన బాలీవుడ్ అవార్డు ఫంక్షన్‌లో మెరిసింది.

రెడ్ కార్పెట్ పై షైనింగ్ డ్రెస్ అదిరిపోయే లుక్స్ అదరగొట్టింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ భామ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్..

కిసీకి భాయ్ కిసీకా జాన్ మూవీలో నటిస్తుంది.

ఇది తమిళ సినిమా 'వీరం' (తెలుగులో కాటమరాయుడు) రీమేక్.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఇక టాలీవుడ్‌లో మహేష్ బాబు SSMB28 నటిస్తుంది.

ఈ అమ్మడి కెరీర్‌కి ఈ రెండు సినిమా సక్సెస్ అవడం చాలా అవసరం.