హెబ్బా పటేల్ కన్నడ సినిమాతో పరిశ్రమకు పరిచమైంది.
తెలుగులోకి 'అలా ఎలా' ఈసినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
కుమారి 21f మూవీతో టాలీవుడ్ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
ఆ తరువాత పలు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ భామ..
ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మరియు స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తూ వస్తుంది.
తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్‌లో థైస్ షో చేస్తూ ఫోటోలకు పోజులిచ్చిన..
పిక్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.