సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) మళ్ళీ వచ్చేసింది. ఈసారి మొత్తం 8 ఇండస్ట్రీలు నుంచి టీంలు పోటీ చేస్తున్నాయి.

ఇక ఫిబ్రవరి 19న తెలుగు వారియర్స్‌కి, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 

10 ఓవర్లతో రెండు ఇన్నింగ్స్‌తో ఉన్న మ్యాచ్ టాస్ కేరళ స్ట్రైకర్స్ గెలిచి బౌలింగ్‌ని ఎంచుకున్నారు.

ఇక బ్యాటింగ్ దిగిన తెలుగు వారియర్స్ మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోలుపోయి 154 పరుగులు తీశారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోలుపోయి 119 పరుగులు తీశారు.

ఇక అఖిల్ అక్కినేని మొదటి ఇన్నింగ్స్‌లో 30 బంతుల్లో 91 పరుగులు..

సెకండ్ ఇన్నింగ్స్‌లో 19 బంతుల్లో 65 పరుగులు చేశాడు.

దీంతో అఖిల్‌కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ఇచ్చారు.