తారకరత్న గత నెలలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

తారకరత్న మరణం తరువాత సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు వేస్తున్న..

అతని భార్య అలేఖ్య రెడ్డి.. తాజాగా తన కుటుంబ సభ్యులు పై వైరల్ కామెంట్స్ చేసింది.

తారకరత్న ఎప్పుడు పెద్ద కుటుంబం కోరుకునే వాడని, కానీ అది చివరి వరకు నెరవేరలేదని.

సొంత కుటుంబసభ్యులే తారకరత్న మనసుని బాధ పెట్టారని.

మొదటి నుంచి మనతో ఎవరు ఉన్నారో, చివరిలో కూడా వాళ్ళే మిగిలారు. 

మనం ఎవర్ని అయితే కోల్పోయామో, వాళ్ళు నీ చివరి చూపుకు కూడా రాలేదు.  

అంటూ సంచలన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వేసింది.