తమిళ సినిమాతో వెండితెరకు పరిచమైన హీరోయిన్ 'మిర్నాలిని రవి'.

తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాతో పరిచమైంది.

తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ తెలుగులో..

ప్రస్తుతం సుధీర్ బాబు, బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ సినిమాల్లో నటిస్తుంది. 

ఇక ఎప్పుడు చీరలో పద్దతిగా కనిపించే ఫోటోలను షేర్ చేసే మిర్నాలిని..

తాజాగా బీచ్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

మాల్దీవ్స్‌లో హాలిడేని ఎంజాయ్ చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.