ఇండియా  వర్సెస్  జింబాంబ్వే మ్యాచ్‌లో  సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే షాట్స్

T20 వరల్డ్ కప్ లో జింబాంబ్వేతో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయి ఆడాడు. ఈ మ్యాచ్ లో 360 డిగ్రీస్ అదిరిపోయే షాట్స్ కొట్టి 25 బాల్స్ లో 61 రన్స్ సాధించి మ్యాచ్ విజయంలో కీలక  పాత్ర పోషించాడు.

ఇప్పుడు ఆ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు కూడా ఆ షాట్స్ చూసేయండి.