నిన్న రాత్రి హీరో నిఖిల్ '18 పేజిస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ ఈవెంట్‌కి అల్లు అర్జున్ అండ్ సుకుమార్ హాజరయ్యారు.

ఈ వేదికపై సుకుమార్ పుష్ప-2 అప్డేట్ ఇచ్చాడు.

సుకుమార్.. పుష్ప ది రూల్ షూటింగ్ మొదలయింది.

సుకుమార్.. ఇటీవలే 5 రోజులు షూట్ కూడా చేసాము. 

సుకుమార్.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

సుకుమార్.. పుష్ప-2 ఆకాశాన్ని అందుకునేలా ఉంటుంది.