ఈ మార్చిలో డబ్బింగ్ అండ్ స్ట్రెయిట్ మూవీస్‌తో కలిపి 10 కి పైగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

వాటిలో ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేసుకున్న మూవీ రిలీజ్ డేట్‌లు మీ కోసం..

March 03 - Balagam

March 17 - Phalana Abbayi Phalana Ammayi

March 17 - Kabzaa

March 22 - Dhamki

March 22 - Bedurulanka2012

March 30 - Dasara