సరోగసి ద్వారా తల్లితండ్రులైన స్టార్స్..
ఇటీవల నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి ద్వారా పేరెంట్స్ అవ్వడం వివాదాన్ని రేపింది.
వీరిలాగే గతంలో పలువురు సెలబ్రిటీలు సరోగసి ద్వారా తల్లి
తండ్రులయ్యారు.
షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ తమ రెండో కొడుకుని సరోగసి ద్వారానే కన్నారు.
సంజయ్ దత్, మాన్యత దత్ సరోగసి ద్వారా కవలలకు పేరెంట్స్ అయ్యారు.
శిల్పాశెట్టి & రాజ్ కుంద్రా
అమీర్ ఖాన్, కిరణ్ రావు ఒక అబ్బాయిని సరోగసి పద్దతిలో కన్నారు.
సన్నీ లియోన్, డానియల్ వెబర్ సరోగసి ద్వారా ట్విన్స్ కి తల్లితండ్రులయ్యారు.
కరణ్ జోహార్ సరోగసి ద్వారా ట్విన్స్ కి తండ్రి అయ్యాడు.
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కొన్ని నెలల క్రితమే సరోగసి ద్వారా ఒక పాపకి పేరెంట్స్ అయ్యారు.
ప్రీతీ జింతా దంపతులు కూడా సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు.