శ్రీలంకన్ మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్..

బాలీవుడ్ యాక్ట్రెస్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ..

సౌత్‌లో కూడా రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది.

ప్రభాస్ 'సాహో'లో బ్యాడ్ బాయ్స్ సాంగ్.

కన్నడ సుదీప్ 'విక్రాంత్ రోణ'లో 'రక్కమ్మా' సాంగ్ చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..

తాజాగా గోల్డ్ డ్రెస్‌లో జిగేలుమనిపిస్తూ అదరగొడుతుంది.