మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB28.

గత ఏడాది షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

కానీ రెండో షెడ్యూల్ మొదలు పెట్టుకోడానికి మాత్రం అనేక ఇబ్బందులు ఎదురుకుంటుంది.

ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్‌గా 'శ్రీలీల'ని ఎంపిక చేసుకున్నారు.

శ్రీలీల నటించిన ధమాకా సినిమా బాక్ బస్టర్ హిట్టు కొట్టి.. ఈ భామకి స్టార్‌డమ్ సంపాదించి పెట్టింది.

మెయిన్ లీడ్‌గా ఆఫర్లు వస్తున్న తరుణంలో సెకండ్ హీరోయిన్‌గా చేయడం సరి కాదని.

SSMB28 నుంచి శ్రీలీల తప్పుకుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి క్లారిటీ రావాలి.