ఐశ్వర్య లక్ష్మి మలయాళ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్‌లు చేస్తూ అప్లోడ్ చేసే ఈ భామ..

తాజాగా వైట్ డ్రెస్‌లో జాస్మిన్‌లా కుర్రాళ్లను మత్తులో దించుతుంది.

తన నటనతో సౌత్ లోని అన్ని భాషల్లో క్రేజీ ఆఫర్లు అందుకుంటూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ.

గత ఏడాది ఈ భామ 9 సినిమాల్లో నటించింది. దాదాపు అన్ని విజయాల్ని అందుకున్నాయి.

యాక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా మారి సాయి పల్లవి 'గార్గి' సినిమాని నిర్మించింది.

పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1లో నటించి పాన్ ఇండియా వైడ్ గుర్తింపు సంపాదించుకుంది.

ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు, తమిళంలో ఒక సినిమా చేస్తుంది.