సీతారామం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకున్న..
బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్.
ప్రస్తుతం ఈ అమ్మడు హాలిడే వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది.
హాలిడే ట్రిప్ ఫోటోలను షేర్ చేస్తూ..
అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుంటుంది.
ప్రెజెంట్ మృణాల్ టాలీవుడ్‌లో Nani30 సినిమాలో నటిస్తుంది.
నాని దసరా ప్రమోషన్స్‌లో ఉండడంతో షూటింగ్ మొదలు కాలేదు.
ఏప్రిల్ నెల నుంచి మృణాల్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ కానుంది.