మలయాళ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచమైన సంయుక్త..

తెలుగులో హిట్ సినిమా భీమ్లా నాయక్‌తో ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రంతో కూడా హిట్ అందుకుంది.

రీసెంట్‌గా ధనుష్ 'సార్' మూవీతో కూడా తెలుగులో హిట్ అందుకోవడంతో..

హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో టాలీవుడ్‌లో సంయుక్తకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో ఈ భామ రెమ్యునరేషన్ పెంచే ఆలోచనలో ఉందట.

ఇదే ఇలా ఉంటే.. తాజాగా సంయుక్త చీర సోయగాలతో ఆకట్టుకుంటుంది.

చీరలో సంయుక్త సింగారం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.