రామప్ప దేవాలయంలో సింగర్ సునీత..

సింగర్ సునీత కార్తీకమాసం సోమవారం సందర్భంగా వరంగల్ రామప్ప దేవాలయాన్ని సందర్శించింది.

రామప్ప దేవాలయాన్ని పొగుడుతూ, దైవ భక్తితో ఉన్న ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఎప్పటిలాగే సంప్రదాయంగా చీరలో కనిపించి అలరించింది సునీత.