శృతి హాసన్ ప్రభాస్ సలార్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ చిత్రాలు తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం..

ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ..

రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ మూవీ సెట్స్ నుంచి శృతి హాసన్ ఒక అప్డేట్ ఇచ్చింది.

ఈ మూవీలో తన షూటింగ్ పార్ట్ పూర్తీ అయ్యినట్లు తెలియజేస్తూ..

సెట్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్, కెమెరా మ్యాన్ భువన్ గౌడతో దిగిన ఫోటోను షేర్ చేసింది.