శ్రుతిహాసన్ ఈ ఏడాది మొదటిలోనే రెండు హిట్టులు అందుకొని జోష్‌లో ఉంది.

ప్రస్తుతం ఒక హాలీవుడ్ మూవీ అండ్ టాలీవుడ్ మూవీలో నటిస్తుంది.

టాలీవుడ్‌లో ప్రభాస్ సలార్‌లో నటిస్తుంది.

ఇటీవలే ఈ మూవీలో తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక హాలీవుడ్‌లో 'ది ఐ' అనే సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటిస్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

తాజాగా శ్రుతిహాసన్ డెవిల్ లుక్స్ ఇస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.