ఇలా బాత్రూం సింక్ దగ్గర కూడా ఫోటోలు దిగుతారా??
ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసిన శ్రద్ధాదాస్ ఇప్పుడు అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది.
వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిం, సినిమా.. ఏ అవకాశం వచ్చినా వదలకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది.
తాజాగా బాత్రూంలో సింక్ దగ్గర కూర్చొని ఫొటోలకి ఫోజులిచ్చింది.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఇలా బాత్రూంలో ఫోటోలు కూడా ఇంతందంగా దిగుతారా అని కామెంట్స్ చేస్తున్నారు.