రాజశేఖర్ కూతురిగా దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక.

మొదటి సినిమాతోనే అందర్నీ మెప్పించిన శివాత్మిక ఇప్పుడు వరుస సినిమాలని లైన్లో పెట్టింది.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో చీరలో చాలా ట్రెడిషినల్ గా ఫోటోలు పోస్ట్ చేస్తుంది శివాత్మిక

అప్పుడప్పుడు తన అందాలని చూపిస్తూ బోల్డ్ ఫోటోషూట్ కూడా చేసి షేర్ చేస్తుంది.

తాజాగా కారులో కూర్చొని తొడలు కనపడేలా బ్లాక్ డ్రెస్‌లో హాట్ హాట్ గా ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.