షారుఖ్ ఖాన్ చేతిలో ఉన్న సినిమాలు
బాలీవుడ్ బాద్షా ఇటీవలే తన 57వ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
షారుఖ్ ఖాన్ 2018 లో చివరిసారిగా జీరో సినిమాతో ప్రేక్షకులని అలరించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.
అయిదేళ్ల తర్వాత పఠాన్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు షారుఖ్.
ఇంత గ్యాప్ తీసుకొని వరుస ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టాడు షారుఖ్.
జనవరిలో పఠాన్ సినిమాతో రాబోతున్నాడు.
జవాన్ సినిమా సమ్మర్ కి వచ్చే సూచనలు ఉన్నాయి.
డుంకి సినిమా
టైగర్ 3లో గెస్ట్ అప్పీరెన్స్
డాన్ 3 కూడా ఉండబోతుందని సమాచారం.