ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ జరగనుంది.

ఈ పోటీలో తెలుగు సూపర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణతో పాటు తమిళ సూపర్ స్టార్స్ అజిత్ అండ్ విజయ్ కూడా ఉన్నారు.

ట్రైలర్ కంటే మూవీ రిలీజ్ డేట్స్ ఒకసారి చూసేద్దాము.. అజిత్ 'తునివు' - జనవరి 11 విజయ్ 'వారిసు' - జనవరి 12 బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' - జనవరి 12 చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' - జనవరి 13

ఇప్పటికే ఈ సినిమాల నుంచి టీజర్స్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మరి ట్రైలర్ రిలీజ్ డేట్స్ కూడా ఒకసారి చూసేయండి..

తునివు - డిసెంబర్ 31 

వారిసు - జనవరి 1 

వాల్తేరు వీరయ్య - జనవరి 4 

వీరసింహారెడ్డి - జనవరి 6