టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం కోలుకోవడంతో..

సోషల్ మీడియాలో మళ్ళీ ఫుల్ యాక్టీవ్ అయ్యింది.

తన మూవీ ప్రమోషన్స్, వెబ్ సిరీస్ షూటింగ్ విషయాలను..

సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

ఈ క్రమంలోనే కొన్ని రోజులు నుంచి కొత్త లుక్స్‌లో..

ఫోటోషూట్‌లు చేస్తూ అదరగొడుతుంది. 

ఇక సమంత మళ్ళీ యాక్టీవ్ అవ్వడంతో అభిమానులు..

ఆ ఫోటోలను లైక్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.