తమిళ యాక్ట్రెస్ సాక్షి అగర్వాల్ సినిమాల్లో కంటే..

తమిళ బిగ్‌బాస్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక ముద్దు ముద్దు ఫోటోషూట్‌లతో ఫాలోవర్స్‌ని ఖుషీ చేస్తుంటుంది.   

తాజాగా లంగఓణిలో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే..

ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాల్లో నటిస్తుంది.

అందులో ఒకటి ఇంగ్లీష్ సినిమా కూడా ఉండడం విశేషం.